*కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు* 1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు? కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు...😜 2.మనకు అర్థం కాకున్నా భద్రంగా దాచుకునేది ఏది? డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్...🤓 3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్? డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి...😩 4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి? ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు😜 5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు? మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి...😲 6.పొలాలు అభివృద్ధి చెందితే? ప్లాట్లు అవుతాయి🙁 7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు? రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..😫😜😜😂😂 ******************** “SORRY “ అనే పదము చాలా చిత్రంగా ఉంటుంది... మనము చెబితే మన వాళ్ళు దగ్గరౌతారు. అదే డాక్టర్ చెబితే మనవాళ్ళు మనకు దూరమౌతారు....!😂 ******************** ప్రపంచంలో రెండు అతి ప్రమాదకరమైన మారణాయుధాలు! 1. భ...