డాడి:   పిల్లలు, ఎవరు రాత్రికి భోజనం చెయ్యకుండా పడుకుంటారో వాళ్ళకి ₹5 దొరుకుతుంది.
పిల్లలందరూ ₹5 తీసుకోని నిద్రపోతారు.

ప్రొద్దున్నే....

డాడీ:   పిల్లలు ఎవరైతే ₹5 ఇస్తారో వాళ్ళకే టిఫిన్ పెట్టబడుతుంది.

పిల్లలు:    వీడు డాడీ నా లేక మోడీ నా ??
😂😂😂🤣🤣🤣😆😆😜😜
                                                                                
Stress Relief

           *నవ్వొస్తే  నవ్వుకోండి...!*
                        😆😄😃😀

*టీచర్:* _"సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్న నీతి ఏమిటి?"_
*స్టూడెంట్:* _"భార్య నుండి భర్తను  ఆ యముడు కూడా కాపాడలేడని!"_
                  🤣😃😄😅😜

*నర్స్(డాక్టర్ తో):* _"మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండ ఒకటే మాట్లాడుతుంటారండీ!"_
*డాక్టర్:* _"మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా!"_

                  😁😁😁😁

*బంటి (చంటితో):* _"పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా..!"_
*చంటి:* _"ఎందుకు?"_
*బంటి:* _"మా అమ్మాయి బంగారం అన్నారురా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే...!"_

                  😛😛😛😛

*అమ్ములు(వాళ్ళ నాన్న వెంకటప్పతో..):* _"మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" అంటూ పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు!_
*వెంకటప్ప:* _"ఒకేసారి చంపకు.. పెళ్ళిచేసుకో.. ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న!_

                      😄😄😄😄

*ముత్యాలరావు(సుబ్బారావుతో):* _"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని చిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు!"_
*సుబ్బారావు:* _"ఎలా?"_
*ముత్యాలరావు:* _"వయసు పెరుగుతోంది కదమ్మా... అన్నాడు అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది!"_

                  😀😀😀😀

*చింతామణి (అప్పారావుతో):* _"ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?"_
*అప్పారావు:* _"పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!"_

                 😀😀😀😄

*చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు! ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది!వరహాలరావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి....*  _"ఏమండీ మీ బంధువొస్తోంది... పలకరించండి" అంది నవ్వుతూ!_
*వరహాలరావు:* _"నమస్తే అత్తగారు.. బాగున్నారా?" నేనూ మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండీ!" అని పలకరించాడు వరహాలరావు!_

                😀😀😄😄

*అప్పారావు:* _"ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"_
*ఐశ్వర్య:* _"నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!"_

            😀😀😄😄

*దోమకు చీమ కి పెళ్లి అయింది! ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది! ఆ దారంట వెళ్తున్న ఏనుగు* _"ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?" అని అడిగింది!_
*దోమ:* _"దొంగముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది!"_

                  😄😄😄😄

_"ఇక మన పెళ్ళి జరగదు నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..!_
_"ఏమైంది..మానాన్నని కలిసావా?"_
_"లేదు...మీ చెల్లిని చూసా... కత్తిలా ఉంది!"_

                  😄😄😄😄

*భర్త భార్యతో:* _"నేను పోయిన తరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?"_
*భార్య:* _"అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకులెండి!_

          😜🤣😅😄😄

Comments

Popular posts from this blog